Saturday, August 25, 2018

తనువులు

పెదవులు కలిసే వేళలో...
హృదయాలు స్పృశించుకునే హాయిలో...  
తనువులు ముడిపడే తీరంలో...
పాదములు పలకరించుకునే చలిలో...
కాళ్ళు పెనవేసుకునే రీతిలో...
ఇరువురికీ తెలియని లోకంలో...

❤️❤️❤️
                         -- గౌతమ్. అ.

No comments:

Post a Comment

Smiling Blue Moon

 Hey MOON, with your SMILE you defeated the mighty sun and took over the BLUE sky.