చూపెను మంచు ముత్యములు...హసించిన నీ అధరములు...
మొలిచెననంత విహంగములు...విహరించా తుదలేని సమస్తము...
నిశ్చయపరిచెను మరీచికములు...తపించిన నా యెదలయలకు...
చేస్తున్నాయి కరాళ నృత్యములు...హృదయంలో అంగారములు...

No comments:
Post a Comment