మత్తెక్కించే నీ కురుల పరిమలం
ఊగిసలాడి దూకినది నీ పక్షంమరోలోకాన్ని పరిచయం చేసే నీ నయనం
కల్పితం అనుకున్నది తను ఉన్న ప్రపంచం
నీ స్పర్షతో మైమరిచి తిరిగి రానన్నది మిథ్యాలోకాన్ని వదిలి!
- గౌతమ్. అ.
Hey MOON, with your SMILE you defeated the mighty sun and took over the BLUE sky.
No comments:
Post a Comment