వర్షపు రాతిరి మెరుపు బొట్టుని ధరించి నిండు మబ్బుల వెనక దాగిన సందమామ....
ఇసుకతిన్నెలమీద వయ్యారంగా నడుస్తున్న నవ్వుల సందమామ....
సందెవేళ సన్నజాజి చందాన సందమామ....
పంచవన్నె సిలకలాగ సప్తవన్నె కొమ్మమీద కునుకుతీసెను సందమామ....
ఇసుకతిన్నెలమీద వయ్యారంగా నడుస్తున్న నవ్వుల సందమామ....
సందెవేళ సన్నజాజి చందాన సందమామ....
పంచవన్నె సిలకలాగ సప్తవన్నె కొమ్మమీద కునుకుతీసెను సందమామ....
No comments:
Post a Comment