వినీలాకాశం లో మేఘాల మెత్త పై చల్లని గాలిలో సేదతీరుతున్న పక్షిలా...
విశాల సంద్రాన తేలియాడుతూ పైనెగురుతున్న పక్షిని చూస్తున్న బుడగలా...
బుడగలతో ఆడుకుంటూ ఆనంద వీధులలో విహరిస్తున్న బుడుగులా...
నా మనసు ఆ బృందావన వనంలో తేలుతూ సేదతేరుతూ విహరిస్తూంది!
-గౌతమ్. అ.
No comments:
Post a Comment