Wednesday, October 24, 2018

అసితవర్ణ హసిత లేత సొగసు

మూసిఉన్న కనులు తెరిచెను నీ స్వప్నం...గాయమున్నా విచ్చెను అదర ద్వయం...
చేస్తునానిలలో సుదూర ప్రయాణం...కలలోకుడా విడువమన్నది నా విన్నపం...
అసితవర్ణ హసిత లేత సొగసుని...దుఃఖముగదా మరచు ప్రయత్నము...

Monday, October 15, 2018

మరీచికములు

చూపెను మంచు ముత్యములు...హసించిన నీ అధరములు...
మొలిచెననంత విహంగములు...విహరించా తుదలేని సమస్తము...
నిశ్చయపరిచెను మరీచికములు...తపించిన నా యెదలయలకు...
చేస్తున్నాయి కరాళ నృత్యములు...హృదయంలో అంగారములు...

Smiling Blue Moon

 Hey MOON, with your SMILE you defeated the mighty sun and took over the BLUE sky.