చూసెనంట ఏడుపుల నిన్ను... నవ్వెనంట సుందర మోము...
చేసేనంట ఒంటిని పరుపు...నేర్పెనంట మెత్తటి నడక...
తీర్చెనంట ఆకలి ఏడుపు...మరిచెనంట ఆకలి కడుపు...
పెరుగుతోంది తీరని రుణం... చాలదట ఇచ్చినా ప్రాణం...
వెలిగించింది నీ జీవన జ్యోతి... కరిగించింది తన నెత్తుటి ముసురు
No comments:
Post a Comment