Saturday, September 21, 2019

సోయగాలం

నీ సోయగాలానికి చిక్కుకుని నా మనసు విలవిల్లాడుతూంది...నిను లాగలేను, నీ వైపు రాలేను...
నీ నయనసంధిత విశిఖములు వేగంగా నా వైపు దూసుకొస్తున్నాయి... నిను ఆపలేను,నీ ఎదుట నిలువలేను...
ముళ్ళు పరుచుకుంది నిను చేరు మార్గం... నిను విడువలేను, నీ వైపు నడువలేను...

Smiling Blue Moon

 Hey MOON, with your SMILE you defeated the mighty sun and took over the BLUE sky.