Tuesday, November 27, 2018

హిమచందనం

నిశీధిని పులుముకున్న హిమచందన నవ్వులను, వెచ్చని ప్రేమని దాచుకున్న పచ్చని పర్వత వెలుగులను స్వర్ణమయకాంతులలో చూడటానికి వెఱపుచీకటిచలిలో వేచియున్నాను!

No comments:

Post a Comment

Smiling Blue Moon

 Hey MOON, with your SMILE you defeated the mighty sun and took over the BLUE sky.