Monday, February 13, 2023

సిరివెన్నెల

 నీ చూపులలో మెరుపు తళుకు..

నీ నడకలలో సొగసు ఒళుకు..

నీ మాటలతో హిమము కలయు..

సరికొత్త కథా!


-గౌతమ్


ప్రేరణ - సిరివెన్నెల; శ్యాం సింగరాయ్

Full Bow

 While your name highlights only Orange, 

        I hope your future will be full of varying colors.

While your name hides half of the rainbow, 

        I hope you always smile like a full bow.

Monday, May 25, 2020

వరం - శాపం

నీ సహవాసం కోసం కొన్ని క్షణాలే వరం పొంది వచ్చిన నన్ను నీ అధరామృత ధారలతో అమరుణ్ణి చేసి, చివరికి ఈ చావు లేని జీవితంలో నీ జ్ఞాపకాలతో ఒంటరిగా బ్రతకమని శపించి వెళ్ళిపొయావు.

Saturday, September 21, 2019

సోయగాలం

నీ సోయగాలానికి చిక్కుకుని నా మనసు విలవిల్లాడుతూంది...నిను లాగలేను, నీ వైపు రాలేను...
నీ నయనసంధిత విశిఖములు వేగంగా నా వైపు దూసుకొస్తున్నాయి... నిను ఆపలేను,నీ ఎదుట నిలువలేను...
ముళ్ళు పరుచుకుంది నిను చేరు మార్గం... నిను విడువలేను, నీ వైపు నడువలేను...

Smiling Blue Moon

 Hey MOON, with your SMILE you defeated the mighty sun and took over the BLUE sky.